26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

Writer: Chandrika 12:28 PM, 26 ఆగస్టు, 2026
రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్‌ నిధుల మళ్లింపు ఆరోపణల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బి. నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తెలియజేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధుల్లో సుమారు రూ.89.63 కోట్ల అక్రమ లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి.

నాగేంద్ర గతంలోనూ ఈ వ్యవహారం కారణంగా 2024లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరోసారి రాజీనామా అంశం తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. న్యాయపరమైన ప్రక్రియలో తాను నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకంతో ఉన్న నాగేంద్ర.. ఆ తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనలను తీవ్రతరం చేసింది. డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ట్యాగ్లు
బి నాగేంద్రకర్ణాటక రాజకీయాలువాల్మీకి కార్పొరేషన్ స్కామ్డీకే శివకుమార్కర్ణాటక కాంగ్రెస్బీజేపీ కర్ణాటకనాగేంద్ర రాజీనామాకర్ణాటక మంత్రివాల్మీకి కార్పొరేషన్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక
జనరల్

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం
సినిమాలు

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
జనరల్

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీ

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!