
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఆగస్టు 17 నుంచి నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది.
సమావేశాల తేదీలు, ఎజెండా, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!