17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 03:51 PM, 28 జులై, 2026
హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా హైడ్రా కమిషనర్ కేసుపై స్పందించారు. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వ వాదనను కూడా వినే అవకాశం ఉందని తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి ప్రతిని అందుకున్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తుందని చెప్పారు. తీర్పు కాపీ రాకముందే బీఆర్ఎస్ తమ అనుకూల మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందని ఆరోపించారు.

హైడ్రా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు పనిచేస్తోందని, దీనికి మధ్యతరగతి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కోణంతోనే కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఢిల్లీలో విద్యార్థుల నిరసన బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అండగా నిలిచారని, విద్యార్థులపై లాఠీచార్జీ జరిగిన తర్వాతే రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

ట్యాగ్లు
శ్రీధర్ బాబుహైడ్రాతెలంగాణబీఆర్ఎస్బీజేపీరాహుల్ గాంధీవిద్యార్థుల నిరసనతెలంగాణ అసెంబ్లీకాంగ్రెస్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!