7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Writer: Chandrika 01:32 PM, 20 ఆగస్టు, 2026
22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హరీశ్‌రావు లేఖపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. 22ఏ భూముల అంశంపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కింది స్థాయిలో జరిగిన ఏదైనా తప్పిదం ప్రభుత్వం దృష్టికి వస్తే.. లోపాలను గుర్తించి సరిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే జరిగిన తప్పిదాన్ని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి సరిదిద్దారని పేర్కొన్నారు. 22ఏ నిబంధనల వల్ల భూదందా, భూముల అన్యాక్రాంతానికి ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరిగితే గాంధీ భవన్‌ తలుపులు తట్టవచ్చని అన్నారు.

ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ఆయనతో మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు 70 శాతం ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

ట్యాగ్లు
మహేశ్‌కుమార్‌ గౌడ్‌హరీశ్‌రావుతెలంగాణ కాంగ్రెస్‌బీఆర్‌ఎస్‌22ఏ భూములుతెలంగాణ రాజకీయాలురేవంత్‌రెడ్డిగాంధీ భవన్‌పోచారం శ్రీనివాస్‌రెడ్డినామినేటెడ్‌ పదవులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
జనరల్

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?
జనరల్

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!