21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

Writer: Chandrika 11:43 AM, 21 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10లో రెండో వారంలో ఎలిమినేట్ అయిన కృష్ణుడు ఈ సీజన్‌లో తొలి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హోస్ట్‌ శివాజీ తనదైన శైలిలో పంచ్‌లతో ఇంటర్వ్యూను ప్రారంభించి.. కృష్ణుడి గేమ్‌, హౌస్‌లో అతడి ప్రవర్తన, ముందుగానే ఎలిమినేట్ కావడానికి కారణాలపై ప్రశ్నలు సంధించారు. తాను ఇంత త్వరగా బయటకు వస్తానని ఊహించలేదని కృష్ణుడు చెప్పాడు. స్వీట్స్‌ పూర్తిగా మానేయలేకపోవడం కూడా తన గేమ్‌పై ప్రభావం చూపిందని తెలిపాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తలనొప్పి రావడంతో వైద్యులు పరీక్షించి, స్వీట్స్‌ను ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించుకోవాలని సూచించారని వెల్లడించాడు. త్రిగుణ్‌ ప్రభావంతోనే తాను గొంతు పెంచాడనే ప్రశ్నకు.. త్రిగుణ్‌ మాట్లాడమని మాత్రమే చెప్పాడని, తాను ఇచ్చిన వార్నింగ్‌లు, చేసిన వ్యాఖ్యలు తనవేనని స్పష్టం చేశాడు.

ఇక హౌస్‌లోని పలువురు కంటెస్టెంట్ల ఆటపై కూడా కృష్ణుడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు. బిగ్ బాస్‌ గేమ్‌కు త్రిగుణ్‌ బాగా సరిపోతాడని, ఎలా ఆడాలో అతడికి స్పష్టత ఉందని చెప్పాడు. అమన్‌ అండర్‌డాగ్‌గా ఉన్నప్పటికీ రేసులో కొనసాగుతాడని పేర్కొన్నాడు. రోహిత్‌ ప్లానింగ్‌తో ఆడుతున్నాడని, విన్నర్‌ రేసులో బలమైన పోటీదారుడిగా నిలిచే అవకాశం ఉందని అన్నాడు. నరేష్‌ టైమింగ్‌ను, టాస్కుల్లో అతడి ప్రదర్శనను ప్రశంసించాడు. ముకేష్‌ కూడా మంచి ఆటగాడేనని, వర్షిణి-ముకేష్‌, సుధీర్‌-సృష్టి మధ్య హౌస్‌లో ట్రాక్‌లు కొనసాగుతున్నాయని చెప్పాడు. చివరగా తన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు అని, ఇప్పటికే ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఉండటంతో తనకు ఆ పేరు ఇష్టం లేకపోయిందని.. తన స్నేహితుడు ‘కృష్ణుడు’ అని పిలవడంతో అదే పేరు కొనసాగిందని వివరించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10కృష్ణుడు బిగ్ బాస్బిగ్ బాస్ బజ్శివాజీకృష్ణుడు బజ్ ఇంటర్వ్యూత్రిగుణ్రోహిత్ బిగ్ బాస్నరేష్ బిగ్ బాస్ముకేష్ బిగ్ బాస్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా
రాజకీయాలు

ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన
జనరల్

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు
రాజకీయాలు

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?
సినిమాలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?
జనరల్

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం