6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

Writer: Chandrika 03:55 PM, 20 ఆగస్టు, 2026
అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

‘అగ్నిపరీక్ష 2’ షూట్‌కు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. టాప్‌ 15 షూట్‌లో పోటీ గట్టిగానే సాగుతున్నట్లు టాక్‌. జడ్జిల నుంచి వార్నింగ్‌ సూచించే ఎల్లో కార్డులు కొందరికి వచ్చినట్లు సమాచారం. నవ రసాలు మావా, రోహిత్‌, స్రష్టి, యాంకర్‌ ప్రియ, గాయత్రి, అపూర్వలకు ఈ కార్డులు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టాస్కుల్లో పోటీ మరింత రసవత్తరంగా మారిందట.

ఇక MVP రేసు కూడా ఆసక్తిని పెంచుతోంది. తాజా టాక్‌ ప్రకారం.. రోహిత్‌ నాయుడు రెండుసార్లు మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. శాలిని, స్రష్టి, రాజకుమారి ఒక్కోసారి MVP టైటిల్‌ దక్కించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టాక్‌ నిజమైతే ‘అగ్నిపరీక్ష 2’లో కంటెస్టెంట్ల మధ్య పోటీ రోజురోజుకూ మరింత హీట్‌ పెంచుతున్నట్టే!

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

ట్యాగ్లు
అగ్నిపరీక్ష 2బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ తెలుగు 10రోహిత్‌ నాయుడుశాలినిస్రష్టిరాజకుమారియాంకర్‌ ప్రియతెలుగు టెలివిజన్‌రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
రాజకీయాలు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ
రాజకీయాలు

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.
టెక్నాలజీ

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్
సినిమాలు

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ  మసయోషి సన్
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్

 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్
జనరల్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..
రాజకీయాలు

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌
సినిమాలు

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!