21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

Writer: Chandrika 11:52 AM, 21 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో మరోసారి హీట్ పెరిగినట్టుగా తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సుధీర్, శ్రిష్టి మధ్య వ్యవహారం తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు కనిపిస్తోంది. త్రిగుణ్‌తో సుధీర్ తన గేమ్‌ గురించి చర్చించినట్లు, శ్రిష్టితో క్లోజ్ ట్రాక్‌ను ప్రారంభించే ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో హింట్ ఇచ్చారు. అయితే మొదటి నుంచీ సుధీర్‌ను శ్రిష్టి దూరంగా ఉంచుతూనే వచ్చింది. నామినేషన్స్ సమయంలో సుధీర్ వ్యవహారశైలిపై శ్రిష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను సుధీర్‌కు ఫ్రెండ్‌నా కాదా అని శ్రిష్టి ప్రశ్నించగా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సుధీర్ వర్షిణిని పిలవడంతో శ్రిష్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన గురించి, ఇతర కంటెస్టెంట్ల గురించి సుధీర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రశ్నించింది. ఇదంతా తన గేమ్ స్ట్రాటజీలో భాగమేనని సుధీర్ చెప్పగా.. అబద్ధాలు ఆడటమే నీ గేమా? అంటూ రోహిత్ ప్రశ్నించాడు. తాను మొదటి నుంచీ సుధీర్ తన టైప్ కాదని చెబుతున్నానని శ్రిష్టి స్పష్టం చేసింది. మాటల తీవ్రత పెరగడంతో ఆమె భావోద్వేగానికి గురై షాలినీ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు త్రిగుణ్‌ను సుధీర్ మానిప్యులేటర్‌గా అభివర్ణించగా, త్రిగుణ్ కూడా ఘాటుగా స్పందించాడు. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10సుధీర్శ్రిష్టిత్రిగుణ్రోహిత్షాలినిబిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ నామినేషన్స్బిగ్ బాస్ సీజన్ 10తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి
బిజినెస్

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన
జనరల్

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!