21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

Writer: Chandrika 10:21 AM, 21 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, పార్థ్‌ మానే, హిమాన్షు ధిల్లాన్‌ 1890.1 పాయింట్లతో రజత పతకం సాధించారు. స్వర్ణ పతకం కోసం చివరి వరకు పోరాడిన భారత త్రయం.. 1899 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన చైనా చేతిలో తృటిలో వెనుకబడింది. వ్యక్తిగత విభాగంలోనూ రుద్రాంక్ష్‌, హిమాన్షు ఫైనల్‌కు చేరగా.. హిమాన్షు రజతం, రుద్రాంక్ష్‌ కాంస్య పతకాలను సాధించారు.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 60 కేజీల విభాగంలో సుచిక తరియాల్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియో చేతిలో సుచిక ఓటమి పాలైంది. దీంతో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎఫ్‌లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్‌ ఆసియా క్రీడలురుద్రాంక్ష్‌ పాటిల్‌హిమాన్షు ధిల్లాన్‌పార్థ్‌ మానే10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌భారత షూటింగ్‌సుచిక తరియాల్‌ఎంఎంఏభారత టేబుల్‌ టెన్నిస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!