
సినిమాలు

15 ఏళ్ల భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులో అరంగేట్రం చేసే అవకాశం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఉత్సాహం నెలకొంది. ఐర్లాండ్‌లో జరగనున్న మ్యాచ్ టికెట్లు కొన్ని గంటల్లోనే పూర్తిగా అమ్ముడుపోవడంతో యూరప్ అంతటా అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది.
అత్యధిక డిమాండ్ కారణంగా ఐర్లాండ్ నిర్వాహకులు స్టేడియం సామర్థ్యాన్ని పెంచే మార్గాలను పరిశీలిస్తున్నారు. సాధారణంగా 7 వేల మంది కూర్చునే స్టేడియంలో అదనపు సీట్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యువ బ్యాటింగ్ సంచలనం ఆటను ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!