24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

Writer: Chandrika 03:53 PM, 24 ఆగస్టు, 2026
భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పారు. వర్షం కారణంగా టీ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించే సమయానికి భారత్‌ 131.2 ఓవర్లలో 475/8తో ఉంది. ధ్రువ్‌ జురెల్‌ 95 పరుగులతో సెంచరీకి చేరువగా ఉండగా.. మహ్మద్‌ సిరాజ్‌ అతడికి తోడుగా క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు మానవ్‌ సుతార్‌ 18 పరుగులకు ఔటవ్వడంతో ప్రభాత్‌ జయసూర్యకు వికెట్‌ దక్కింది.

ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి రోజు గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్‌ రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 21వ టెస్టు అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అలాగే విదేశీ గడ్డపై టెస్టుల్లో 2,500 పరుగుల మైలురాయిని దాటి ఎంఎస్‌ ధోనీ 2,496 పరుగుల రికార్డును అధిగమించాడు. అనంతరం పంత్‌ ఔటైనా.. ధ్రువ్‌ జురెల్‌ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
భారత్‌ vs శ్రీలంకIND vs SLరిషభ్‌ పంత్‌ధ్రువ్‌ జురెల్‌మహ్మద్‌ సిరాజ్‌ఎంఎస్‌ ధోనీటీమిండియాటెస్ట్‌ క్రికెట్‌కొలంబో టెస్టుక్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!