8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

Writer: Chandrika 03:47 PM, 24 ఆగస్టు, 2026
భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇప్పటికే 400కుపైగా పరుగులు నమోదు చేసింది. దేవదత్ పడిక్కల్‌ అద్భుత సెంచరీతో మెరవగా.. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌ అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు.

పంత్‌ 63 పరుగులతో ఆకట్టుకుని విదేశీ గడ్డపై టెస్టుల్లో 2,500కు పైగా పరుగులు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రికార్డును అధిగమించాడు. విదేశాల్లో ధోనీ 2,496 టెస్టు పరుగులు చేయగా.. ఫరూఖ్‌ ఇంజినీర్‌, సయ్యద్‌ కిర్మాణి, కిరణ్‌ మోరే తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రెండో టెస్టులో పంత్‌ 21వ టెస్టు అర్ధశతకాన్ని నమోదు చేసి 63 పరుగుల వద్ద ఔటయ్యాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

ట్యాగ్లు
భారత్‌ vs శ్రీలంకIND vs SLరిషభ్‌ పంత్‌ఎంఎస్‌ ధోనీదేవదత్ పడిక్కల్‌శుభ్‌మన్‌ గిల్‌ధ్రువ్‌ జురెల్‌టీమిండియాటెస్ట్‌ క్రికెట్‌క్రికెట్‌ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!