4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

Writer: Nithish 03:22 PM, 4 ఆగస్టు, 2026
గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై చర్చలు ప్రారంభమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. వరుసగా కీలక మ్యాచ్‌ల్లో జట్టు పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన కోచింగ్ విధానం, నిర్ణయాలపై బీసీసీఐ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని ఒక మీడియా కథనం పేర్కొంది. గంభీర్‌కు గతంతో పోలిస్తే బోర్డులో ఉన్న ప్రభావం తగ్గుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కొంతమంది సీనియర్ ఆటగాళ్లు గంభీర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనిపై బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కథనంలో పేర్కొన్నారు. జట్టు పరాజయాలకు బాధ్యత స్వీకరించకుండా సపోర్ట్ స్టాఫ్ లేదా ఆటగాళ్లపై నెట్టివేస్తున్నారనే అభిప్రాయం బోర్డు అధికారుల్లో ఉందని కూడా వెల్లడించింది. అయితే, ఈ అంశాలపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

ట్యాగ్లు
గౌతమ్ గంభీర్బీసీసీఐటీమిండియాభారత క్రికెట్హెడ్ కోచ్క్రికెట్ వార్తలుసీనియర్ ఆటగాళ్లుక్రీడలుకోచింగ్గంభీర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

త్రిషకు క్షమాపణ చెప్పాలి.. ఉదయనిధిపై ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు
సినిమాలు

త్రిషకు క్షమాపణ చెప్పాలి.. ఉదయనిధిపై ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ
జనరల్

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!