3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

Writer: Pooja 12:19 PM, 3 ఆగస్టు, 2026
టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

మూడు ప్రధాన టోర్నీల్లో విజేతగా నిలిచినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్ లోపాలు అభిమానులు, క్రికెట్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం చూపించడం వల్ల క్యాచ్‌లను వదిలేసిన లోపాలు పెద్దగా బయటపడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలితే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత్ 13 మ్యాచ్‌లు ఆడి 47 క్యాచ్‌లు అందుకోగా, 21 క్యాచ్‌లను వదిలేసింది. దీంతో మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌పై విమర్శలు రావడంతో బీసీసీఐ ఆయన స్థానంలో శుభదీప్ ఘోష్‌ను నియమించింది. భారత పురుష, మహిళా జట్లతో పనిచేసిన అనుభవం ఉన్న ఘోష్‌కు ఇప్పుడు టీమిండియా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చే బాధ్యత ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...నాలుగో స్థానంలో భారత్

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...నాలుగో స్థానంలో భారత్

ఆసియా కప్‌కు బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్!

ఆసియా కప్‌కు బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్!

టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ బాస్!

టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ బాస్!

ఏడు స్వర్ణాలతో భారత్‌కు చారిత్రక విజయం

ఏడు స్వర్ణాలతో భారత్‌కు చారిత్రక విజయం

సైనా తర్వాత ఆ ఘనత.. తన్వీ ఖాతాలో!

సైనా తర్వాత ఆ ఘనత.. తన్వీ ఖాతాలో!

ట్యాగ్లు
టీమిండియాక్రికెట్ఫీల్డింగ్శుభదీప్ ఘోష్బీసీసీఐభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31 అనౌన్స్‌మెంట్..మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31 అనౌన్స్‌మెంట్..మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

‘స్పైడర్ మ్యాన్’ బాక్సాఫీస్ సునామీ..
సినిమాలు

‘స్పైడర్ మ్యాన్’ బాక్సాఫీస్ సునామీ..

‘అహంకారం కాదు’ అన్న నాగవంశీ కామెంట్స్ వైరల్..
సినిమాలు

‘అహంకారం కాదు’ అన్న నాగవంశీ కామెంట్స్ వైరల్..

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్
సినిమాలు

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?
జనరల్

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

భారత్ మ్యాప్ వివాదంపై క్షమాపణ చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్
జనరల్

భారత్ మ్యాప్ వివాదంపై క్షమాపణ చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్
జనరల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!