Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు

Writer: Nithish 08:07 PM, 28 జూన్, 2026
అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు

టెక్ ప్రియుల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ జులై 4 నుంచి భారీ డిస్కౌంట్ సేల్స్ నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 17 సిరీస్‌పై ఆఫర్లను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక డీల్స్‌ను వెల్లడించింది. ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా నిలిచింది. లాంచ్ సమయంలో రూ.1,29,999గా ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,000కు అందుబాటులోకి రానుంది.

అదే విధంగా వన్‌ప్లస్ 13 బ్యాంక్ ఆఫర్లతో రూ.51,999కు, నథింగ్ ఫోన్ (3) రూ.40,999కు విక్రయించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం విభాగాల్లో మరిన్ని ఆఫర్లు త్వరలో ప్రకటించనుంది. అలాగే జూన్ 29న శాంసంగ్ M47, జూన్ 30న వన్‌ప్లస్ N6 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రైమ్ సభ్యులకు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, హోమ్ అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు తగ్గింపులు లభించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

సర్వీసుల కోతపై పునరాలోచనకు ఎయిరిండియా సంకేతం

సర్వీసుల కోతపై పునరాలోచనకు ఎయిరిండియా సంకేతం

ట్యాగ్లు
అమెజాన్ ప్రైమ్ సేల్ఫ్లిప్‌కార్ట్ సేల్శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రావన్‌ప్లస్ 13నథింగ్ ఫోన్ 3స్మార్ట్‌ఫోన్ ఆఫర్లుటెక్ వార్తలుఅమెజాన్ డీల్స్ఎలక్ట్రానిక్స్ సేల్మొబైల్ డిస్కౌంట్లు
Advertisement
హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్
రాజకీయాలు

మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
రాజకీయాలు

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై

మంధాన రనౌట్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ
క్రీడలు

మంధాన రనౌట్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు
బిజినెస్

అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు

మాధవీలత పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చ
సినిమాలు

మాధవీలత పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చ

పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్
సినిమాలు

పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్

మొహర్రం వేళ ముంబైలో భారీ విషకుట్ర భగ్నం
జనరల్

మొహర్రం వేళ ముంబైలో భారీ విషకుట్ర భగ్నం

నీట్ ఆందోళనకు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు
జనరల్

నీట్ ఆందోళనకు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు

రామమందిరం విరాళాల కేసులో కీలక మలుపు
జనరల్

రామమందిరం విరాళాల కేసులో కీలక మలుపు

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం
జనరల్

పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!