
జనరల్

శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 120.84 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 74,781.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.70 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 23,398.10 వద్ద ముగిసింది. మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ప్రధాన సూచీలు నష్టాలను చవిచూశాయి.
ఫిజిక్స్‌వాలా లిమిటెడ్, ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!