
జనరల్

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.3,450 పెరిగి రూ.1,32,500గా నమోదైంది.
వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,50,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, పెరుగుతున్న డిమాండ్ ప్రభావంతో విలువైన లోహాల ధరలు భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!