13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

Writer: Shivani K 05:00 AM, 13 ఆగస్టు, 2026
పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదే త్రైమాసికంలో రూ.3,321.23 కోట్ల ఆదాయంతో రూ.137.11 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వ్యూహాత్మక అవసరాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా గరిష్ఠంగా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు అనుమతి ఇచ్చింది. పాత బాండ్ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన కొత్త ఎన్‌సీడీల జారీకి కూడా ఆమోదం లభించింది.

దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో ప్రారంభించిన డ్యూటీ-ఫ్రీ వ్యాపారాలు విమానయేతర ఆదాయ వృద్ధికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్కులో 70 శాతం ఈక్విటీ వాటాను జీహెచ్‌ఐఏఎల్‌ కొనుగోలు చేయడంతో అది పూర్తి అనుబంధ సంస్థగా మారింది. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని సెలెబీ గ్రూపు కార్గో టెర్మినల్‌ లైసెన్సును జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ దక్కించుకుని కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో విమానాశ్రయ సేవలను విస్తరించి, ఆదాయ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని సంస్థ ఎండీ, సీఈఓ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 71 లక్షల మంది ప్రయాణించగా, గతేడాది ఇదే కాలంలో 81 లక్షల మంది ప్రయాణించారు. పశ్చిమాసియా అనిశ్చితులు, విమాన ఛార్జీల పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ తగ్గిందని కంపెనీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

ట్యాగ్లు
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్విమానాశ్రయాలుజీఎంఆర్ గ్రూప్హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్దిల్లీ ఎయిర్‌పోర్ట్త్రైమాసిక ఫలితాలునికరలాభండ్యూటీ ఫ్రీ వ్యాపారంవిమానయేతర ఆదాయంవిమానయాన రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?
బిజినెస్

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...
జనరల్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..
జనరల్

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!