Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టెలికం రంగంలో ఆదాయాల జోరు

09:12 AM, 24 జూన్, 2026
టెలికం రంగంలో ఆదాయాల జోరు

దేశంలోని టెలికం సంస్థలు 2025 మార్చి త్రైమాసికంలో మరో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ కాలంలో టెలికం కంపెనీలు మొత్తం రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.98,250 కోట్లతో పోలిస్తే ఇది 6.9 శాతం అధికం అని ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కూడా గణనీయంగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఏజీఆర్‌ 9.45 శాతం వృద్ధితో రూ.86,716 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.79,226 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించే లైసెన్స్‌, స్పెక్ట్రమ్‌ ఫీజులు కూడా ఏజీఆర్‌లో భాగంగా ఉంటాయి.

మొత్తం ఏజీఆర్‌లో 83.59 శాతం వాటా రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలదే. రిలయన్స్‌ జియో రూ.32,468 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.28,773 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.8,195 కోట్లను నమోదు చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏజీఆర్‌ 6.19 శాతం తగ్గి రూ.2,101 కోట్లకు చేరగా, ఎంటీఎన్‌ఎల్‌ రూ.333 కోట్ల ఏజీఆర్‌ను నమోదు చేసింది. ప్రభుత్వానికి లైసెన్స్‌ ఫీజుల రూపంలో రూ.6,936 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీల రూపంలో రూ.1,017 కోట్లు లభించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

పసిడి పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

పసిడి పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

ట్యాగ్లు
టెలికంజియోఎయిర్‌టెల్వొడాఫోన్‌ ఐడియాట్రాయ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిఫా వరల్డ్ కప్ 2026: ఒక్క గోల్‌తో నాకౌట్‌లోకి కొలంబియా
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఒక్క గోల్‌తో నాకౌట్‌లోకి కొలంబియా

ఒక టికెట్‌తో మొదలై...కోర్టులో ముగిసిన కథ
జనరల్

ఒక టికెట్‌తో మొదలై...కోర్టులో ముగిసిన కథ

కెరీర్ నిరాశపై సత్యదేవ్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిరాశపై సత్యదేవ్ ఓపెన్ కామెంట్స్

టీటీడీ వెళ్లే భక్తులకు బిగ్ అప్‌డేట్
జనరల్

టీటీడీ వెళ్లే భక్తులకు బిగ్ అప్‌డేట్

ఆర్సీ17 అప్డేట్‌కు ప్రత్యేక కార్యక్రమం?
సినిమాలు

ఆర్సీ17 అప్డేట్‌కు ప్రత్యేక కార్యక్రమం?

తెలంగాణ విద్యలో సంచలనం...చిన్నారులకు ఏఐ పాఠాలు
జనరల్

తెలంగాణ విద్యలో సంచలనం...చిన్నారులకు ఏఐ పాఠాలు

అనాథ చిన్నారులకు రామ్ చరణ్ ప్రత్యేక కానుక
సినిమాలు

అనాథ చిన్నారులకు రామ్ చరణ్ ప్రత్యేక కానుక

తెలంగాణపై జనసేన ఫోకస్
రాజకీయాలు

తెలంగాణపై జనసేన ఫోకస్

నాగబంధం ప్రమోషన్స్‌తో పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

నాగబంధం ప్రమోషన్స్‌తో పెరుగుతున్న ఆసక్తి

మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన తమిళనాడు
రాజకీయాలు

మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన తమిళనాడు

ట్రంప్ అధికారాలకు సెనేట్ బ్రేక్
రాజకీయాలు

ట్రంప్ అధికారాలకు సెనేట్ బ్రేక్

డిపోర్టేషన్‌పై ట్రంప్‌కు కోర్టు మద్దతు
జనరల్

డిపోర్టేషన్‌పై ట్రంప్‌కు కోర్టు మద్దతు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!