6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

Writer: Chandrika 03:49 PM, 6 సెప్టెంబర్, 2026
ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11,000–12,000 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక ఉన్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ముఖ్యంగా క్లరికల్‌, ఆఫీసర్‌ కేడర్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణతో పాటు బ్యాంకు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త నియామకాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న తమ విస్తృత బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు 200–250 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది. 2026 మార్చి నాటికి బ్యాంకులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ ఏకంగా 25,633 మందిని నియమించుకుంది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రతిపాదిస్తున్న రూ.30,000 కోట్ల ఐపీఓలో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ కలిసి 1 శాతం వాటాను విక్రయించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!
ట్యాగ్లు
ఎస్‌బీఐస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాఎస్‌బీఐ నియామకాలుఎస్‌బీఐ ఉద్యోగాలుబ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ఎస్‌బీఐ బ్రాంచ్‌లుచల్లా శ్రీనివాసులు శెట్టిబ్యాంకింగ్‌ వార్తలుఎన్‌ఎస్‌ఈ ఐపీఓఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?
జనరల్

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..
బిజినెస్

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!
క్రీడలు

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన