6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

Writer: Chandrika 04:03 PM, 6 సెప్టెంబర్, 2026
హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఇరాన్‌–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. హర్మూజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక, గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ (IRGC) ప్రకటించింది. ఇరాన్‌ నౌకలను అడ్డుకోవడంతో పాటు అమెరికా సముద్ర దిగ్బంధంలో భాగంగా వ్యవహరిస్తున్నందుకే తమ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయని టెహ్రాన్‌ పేర్కొంది. దాడుల్లో నౌకలు దెబ్బతిని అక్కడి నుంచి వెనుదిరిగినట్లు ఇరాన్‌ చెబుతోంది.

అయితే అమెరికా మాత్రం ఇరాన్‌ వాదనను ఖండిస్తూ.. తమ రెండు నౌకలు పలు క్షిపణి దాడులను విజయవంతంగా తప్పించుకున్నాయని, తమ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అనంతరం అమెరికా మూడు ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై దాడులు చేసింది. మరోవైపు ఇరాన్‌ కూడా అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లు, అమెరికాతో సంబంధం ఉన్న మూడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా తమ నౌకలపై దాడులు కొనసాగిస్తే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని IRGC హెచ్చరించింది. ఈ పరిణామాలతో కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో భద్రత, అంతర్జాతీయ నౌకా రవాణాపై ఆందోళనలు పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

ట్యాగ్లు
ఇరాన్‌ అమెరికా ఘర్షణఇరాన్‌అమెరికాహర్మూజ్‌ జలసంధిఐఆర్‌జీసీఅమెరికా నేవీబాలిస్టిక్‌ క్షిపణులుమధ్యప్రాచ్య సంక్షోభంచమురు ట్యాంకర్లుఅంతర్జాతీయ పరిణామాలు
AdvertisementAdvertisement
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌
సినిమాలు

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..
జనరల్

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..
జనరల్

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?
జనరల్

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..
బిజినెస్

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!