6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

Writer: Chandrika 03:39 PM, 6 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ సిద్ధమైంది. తమిళ నటుడు భరత్‌ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్‌ ‘పంచనామా’కు మోహన్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ఉదయ భాను ప్రొడక్షన్స్‌ పతాకంపై మిద్దె విజయేంద్ర మౌళి, ఉదయభాను ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తే.. ఆద్యంతం ఉత్కంఠను పంచేలా ఈ సిరీస్‌ను క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ కేసును పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన భరత్‌ ఎలా ఛేదించాడు? దర్యాప్తు సమయంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు సిరీస్‌లోనే తెలియనున్నాయి. శివాజీ రాజా, మేథారెడ్డి, చరణ్‌బాబు, రూప లక్ష్మి, రాధికా ప్రీతి, సూర్య, శ్రీజ, మోహన్‌ శ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లో కనిపించిన సస్పెన్స్‌, మిస్టరీ అంశాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ట్యాగ్లు
పంచనామాపంచనామా వెబ్‌సిరీస్‌భరత్‌జీ5తెలుగు వెబ్‌సిరీస్‌క్రైమ్‌ థ్రిల్లర్‌క్రైమ్‌ మిస్టరీమోహన్‌ శ్రీనివాస్‌తెలుగు ఓటీటీఓటీటీ విడుదల
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?
జనరల్

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..
బిజినెస్

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!
క్రీడలు

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన