12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

Writer: Chandrika 06:08 AM, 12 సెప్టెంబర్, 2026
రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

రాబోయే రెండు ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచాలని ఎస్బీఐ రిసెర్చ్‌ సూచించింది. అక్టోబర్‌లో 25 బేసిస్‌ పాయింట్లు, డిసెంబర్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్లు చొప్పున మొత్తం 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్ల పెంపు అవసరమని పేర్కొంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను నియంత్రించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఎస్బీఐ రిసెర్చ్‌ పేర్కొంది. భారత్‌ తన ఇంధన అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నందున క్రూడాయిల్‌ ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు క్రమంగా వడ్డీరేట్లను పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆగస్టు ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. తదుపరి సమీక్ష అక్టోబర్‌ 5 నుంచి 7 వరకు జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

ట్యాగ్లు
ఆర్బీఐఎస్బీఐ రిసెర్చ్‌రెపోరేట్‌వడ్డీరేట్లుద్రవ్య విధానంద్రవ్యోల్బణంముడి చమురు ధరలుఆర్బీఐ ద్రవ్య సమీక్షభారత ఆర్థిక వ్యవస్థపశ్చిమాసియా సంక్షోభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..
బిజినెస్

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!
జనరల్

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!
జనరల్

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!
జనరల్

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!