8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

Writer: Nithish 08:30 AM, 8 సెప్టెంబర్, 2026
తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని యాజమాన్యాలు పేర్కొన్నాయి.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అసోసియేషన్ కోరింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణడిగ్రీ కాలేజీలుపీజీ కాలేజీలుకాలేజీల బంద్ఫీజు రీయింబర్స్‌మెంట్బకాయిలుప్రైవేట్ కాలేజీలుకాలేజీ మేనేజ్‌మెంట్స్తెలంగాణ ప్రభుత్వంనిరవధిక సమ్మె
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?
సినిమాలు

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!
సినిమాలు

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
జనరల్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..
జనరల్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య
రాజకీయాలు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!