22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

Writer: Chandrika 11:10 AM, 22 జులై, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజులాగే రాత్రి విధులకు వెళ్లేందుకు కంపెనీ ఏర్పాటు చేసిన క్యాబ్‌లో బయల్దేరిన ఉద్యోగినిని డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటన అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల రవాణా, భద్రతా ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యలపై చర్చించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...

ట్యాగ్లు
ఇండిగో ఉద్యోగినిశంషాబాద్ ఎయిర్‌పోర్టుహైదరాబాద్ విమానాశ్రయంఅత్యాచారయత్నంక్యాబ్ డ్రైవర్హైదరాబాద్ పోలీసులువిమానాశ్రయ భద్రతనేర వార్తలుతెలంగాణ వార్తలురాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్
టెక్నాలజీ

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ
టెక్నాలజీ

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం
జనరల్

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..
జనరల్

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

పూజా హెగ్డే సీన్లు కట్ చేసినట్టు హెచ్ వినోద్ వెల్లడి
సినిమాలు

పూజా హెగ్డే సీన్లు కట్ చేసినట్టు హెచ్ వినోద్ వెల్లడి

జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..
జనరల్

జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..

ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే
జనరల్

ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం
జనరల్

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం

బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

బీసీసీఐ కొత్త నిబంధనలు..

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ
రాజకీయాలు

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ