
క్రీడలు

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండోరోజు కూడా ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగినట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు రావడంతో పరిస్థితి తీవ్రతరమైంది.
హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో వాణిజ్య నౌకలపై భద్రతా ఆందోళనలు పెరిగాయి. ప్రతీకారంగా ఇరాన్‌లోని స్థావరాలపై అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణ మరింత ఉద్రిక్తంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!