6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

Writer: Priya 09:26 PM, 14 ఏప్రిల్, 2026
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అంశాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, నౌకల రాకపోకలు సురక్షితంగా కొనసాగాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ ఫోన్ సంభాషణపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా చర్చించామని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చించామని, హార్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచడం అత్యంత అవసరమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఇక ఈ ఫోన్ సంభాషణను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ధృవీకరించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కొద్ది నిమిషాల క్రితమే ఫోన్‌లో మాట్లాడారని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో పాటు, వాషింగ్టన్‌లో భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న కొన్ని కీలక అంశాలపై కూడా అధ్యక్షుడు తాజా సమాచారం అందించారని సెర్గియో గోర్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ట్యాగ్లు
మోదీ ట్రంప్ ఫోన్ కాల్అమెరికా ఇరాన్ కాల్పుల విరమణపశ్చిమాసియా ఉద్రిక్తతలుహోర్ముజ్ జలసంధిభారత్ అమెరికా సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!