1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

Writer: Pooja 09:15 AM, 1 సెప్టెంబర్, 2026
తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (CWC) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వరుస ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు అయింది.

ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చ జరగనుంది. గతంలో మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించగా, తెలంగాణ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతి కోరుతోంది. ఈ ఎత్తులో నీటిని గ్రావిటీ ద్వారా తరలించడంతో పాటు విద్యుత్‌ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలంగాణ వాదిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, జూన్‌ 11న ప్రధాని మోదీకి, ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌. పాటిల్‌కు ఈ అంశంపై లేఖలు రాసినట్లు అధికారిక, వార్తా వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

ట్యాగ్లు
తుమ్మిడిహట్టి బ్యారేజీతెలంగాణ మహారాష్ట్రసీడబ్ల్యూసీ సమావేశంరేవంత్ రెడ్డిప్రాణహిత నదితెలంగాణ సాగునీరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!
సినిమాలు

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!