
జనరల్

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సానుకూల చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ వైట్-బాల్ సిరీస్ అనివార్య కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
అయితే తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు ఈ సిరీస్‌పై కొత్త ఆశలు రేకెత్తించాయి. ఇరు బోర్డులు పర్యటనను సాధ్యమైనంత త్వరగా నిర్వహించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిరీస్ తేదీలు, పూర్తి షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!