
రాజకీయాలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!