
సినిమాలు

తమ ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ నాయకులు తెలిపారు. అయితే చర్చలు ప్రస్తుతం నిరసనలు కొనసాగుతున్న జంతర్ మంతర్‌లోనే లేదా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వంటి ఉమ్మడి వేదికలో జరగాలని స్పష్టం చేశారు. ప్రజల ముందే చర్చలు జరిగితే పారదర్శకత ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తాము వెళ్లబోమని సీజేపీ నేతలు తేల్చిచెప్పారు. చర్చల కోసం జేపీ నడ్డా లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు జంతర్ మంతర్‌కు రావాలని, లేక ఇరుపక్షాలు అంగీకరించే తటస్థ ప్రదేశంలో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!