
క్రీడలు

తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ఎస్‌బీఐ ప్రతినిధి బృందంతో సమావేశమై రాయదుర్గం భూముల కేసు, అలాగే ఆ కేసుకు సంబంధించిన ఎస్‌బీఐ లావాదేవీలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చర్చించారు. ఈ అంశంపై ప్రభుత్వ అభ్యంతరాలు, బ్యాంకు స్పందన వంటి విషయాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ఎస్‌బీఐ వ్యవహారశైలిపై ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్‌బీఐ లేవనెత్తిన అంశాలపై చీఫ్ సెక్రటరీ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం రామకృష్ణారావు తదుపరి చర్చల కోసం ఢిల్లీకి బయలుదేరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!