25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

Writer: Pooja 11:41 AM, 25 ఆగస్టు, 2026
అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

హెచ్‌-1బీ వర్క్ వీసా, ఎఫ్‌-1 ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమాలకు కొత్త ఫీజులను నిర్ణయించేందుకు అమెరికా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ ఫ్రాగొమెన్ తెలిపింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ రూపొందించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. అయితే, కొత్త ఫీజుల మొత్తం ఇంకా వెల్లడించలేదు.

ఆగస్టు 20న ఓపీటీకి సంబంధించిన కొత్త ఫీజు ప్రతిపాదన ఓఎంబీ పరిశీలనకు వెళ్లినట్లు ఫ్రాగొమెన్ తెలిపింది. హెచ్‌-1బీ వీసా ఫీజుకు సంబంధించిన ప్రతిపాదనను ఆగస్టు 19న ఓఎంబీ సమీక్షించి క్లియర్ చేసినట్లు పేర్కొంది. ఓపీటీ దరఖాస్తులకు లక్ష డాలర్ల వరకు ఫీజు విధించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఫ్రాగొమెన్ స్పష్టం చేసింది. రెండు ప్రతిపాదనల వివరాలు గోప్యంగా ఉండటంతో తుది ఫీజులపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

ట్యాగ్లు
హెచ్ వన్ బీ వీసాఎఫ్ వన్ ఓపీటీఅమెరికా ఇమ్మిగ్రేషన్వర్క్ వీసాఅంతర్జాతీయ విద్యార్థులుఇమ్మిగ్రేషన్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు
జనరల్

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె
జనరల్

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!