6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

Writer: Pooja 12:17 PM, 6 సెప్టెంబర్, 2026
వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమార్తె అంజలి రెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమాల రఘురాం రెడ్డితో అంజలి వివాహం జరగనుంది. అంజలి-రఘురాం రెడ్డి వివాహ మహోత్సవ వేడుకను షర్మిలా రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు.

డాక్టర్ రఘురాం రెడ్డి సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు. ఆయన కర్నూలు జిల్లాకు చెందినవారు కాగా, కుటుంబం చాలాకాలంగా అమెరికాలో స్థిరపడింది. అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన రఘురాం రెడ్డితో అంజలి వివాహం జరగనున్న నేపథ్యంలో ఇరు కుటుంబాల్లోనూ సందడి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

ట్యాగ్లు
వైఎస్ షర్మిలా రెడ్డిఅంజలి రెడ్డిరఘురాం రెడ్డిపెళ్లి వార్తలుఏపీ కాంగ్రెస్కర్నూలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు
షోస్

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు
షోస్

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం
జనరల్

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు
జనరల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి
జనరల్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
షోస్

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...
షోస్

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ
షోస్

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!