5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

Writer: Pooja 11:55 AM, 5 ఆగస్టు, 2026
నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కుతున్న 'కింగ్100' వర్కింగ్ టైటిల్ సినిమాతో బిజీగా ఉన్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

తాజా సమాచారం ప్రకారం, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ వీడియోను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ గ్లింప్స్‌కు సంగీతం అందించే పనిలో ఉన్నారని సమాచారం. నాగార్జునకు గతంలో ఎన్నో విజయవంతమైన ఆల్బమ్‌లు అందించిన డీఎస్పీ, ఈ చిత్రానికి కూడా ప్రత్యేకమైన సంగీతాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

స్పోర్ట్స్ డ్రామాతో తేజస్వినీ సందడి?

స్పోర్ట్స్ డ్రామాతో తేజస్వినీ సందడి?

ఫౌజీలో జయప్రద?

ఫౌజీలో జయప్రద?

ట్యాగ్లు
నాగార్జునకింగ్100దేవిశ్రీప్రసాద్టాలీవుడ్తెలుగు సినిమాఫస్ట్ లుక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక
సినిమాలు

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

మోదీ వ్యాఖ్యల కేసు.. బీజేపీని ప్రశ్నించిన సీఎం రేవంత్
రాజకీయాలు

మోదీ వ్యాఖ్యల కేసు.. బీజేపీని ప్రశ్నించిన సీఎం రేవంత్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్
జనరల్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం
సినిమాలు

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..
జనరల్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్
సినిమాలు

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక
జనరల్

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!