4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

Writer: Chandrika 10:04 AM, 4 సెప్టెంబర్, 2026
డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలం విరామం తర్వాత మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అనీల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా ఆయనతో పాటు షాహిద్ కపూర్, ఆలియా భట్ పేర్లు కూడా చిత్ర తారాగణంలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త నిజమైతే డ్రాగన్ స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్‌లో సినిమాకు ఇది అదనపు బలంగా మారే అవకాశం ఉంది. అయితే షాహిద్ కపూర్, టోవినో థామస్ స్థానంలో కనిపించనున్నాడనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయాలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలి. ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

ట్యాగ్లు
ఎన్టీఆర్‌ప్రశాంత్‌ నీల్‌డ్రాగన్‌ఎన్టీఆర్‌ డ్రాగన్‌షాహిద్‌ కపూర్‌ఆలియా భట్‌అనీల్‌ కపూర్‌టోవినో థామస్‌రవి బసృర్‌మైత్రి మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!