
ఓటీటీ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తమిళ మాస్ దర్శకుడు హరి ఇటీవల రవితేజకు ఒక కథ వినిపించగా, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హరి తెరకెక్కించిన సింగం సిరీస్ చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!