2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

Writer: Harika S 07:39 AM, 1 జులై, 2026
‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన తేజ సజ్జ, ప్రస్తుతం ‘మిరాయ్ 2’తో పాటు ‘జోంబీ రెడ్డి 2’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిన ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం బాలీవుడ్ నటి షనయా కపూర్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. చర్చలు విజయవంతమైతే ఇది ఆమె టాలీవుడ్ ఎంట్రీగా నిలిచే అవకాశం ఉంది. మొదటి భాగం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈసారి కథ మాత్రమే అందించనున్నారని, కొత్త దర్శకుడు ప్రాజెక్ట్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

రెండు భాగాలుగా ‘రాకా’?

రెండు భాగాలుగా ‘రాకా’?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

ట్యాగ్లు
తేజ సజ్జజోంబీ రెడ్డి 2షనయా కపూర్టాలీవుడ్ వార్తలుమిరాయ్ 2పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!