11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

Writer: Pooja 02:44 PM, 11 ఆగస్టు, 2026
టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

కొత్త దర్శకులకు అవకాశం కల్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందని అక్కినేని నాగార్జున ప్రకటించారు. మంచి, కొత్త కథతో ఎవరైనా ముందుకు వస్తే అన్నపూర్ణ స్టూడియోస్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. పళ్ళ బురుసు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున ఈ సందర్భంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించామని, ఇకపై మరింత వేగంగా కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాగార్జున చెప్పారు. స్టూడియోను లీజుకు ఇచ్చి డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమకు తిరిగి ఏదైనా అందించాలనే ఉద్దేశంతో సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల లెనిన్తో విజయాన్ని అందుకున్నామని, ఇప్పుడు పళ్ళ బురుసు విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

ట్యాగ్లు
నాగార్జునఅన్నపూర్ణ స్టూడియోస్కొత్త దర్శకులుతెలుగు సినిమాపళ్ళ బురుసుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!