24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...

Writer: Chandrika 07:56 PM, 24 ఆగస్టు, 2026
 ‘టాక్సిక్’  అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...

రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ అంచనాల చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదలకు కౌంట్‌డౌన్ తుది దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26, 2026న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పరిమిత అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన లభిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే పూర్తి స్థాయి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహానికి అడ్వాన్స్ బుకింగ్స్ స్పందన మరింత ఊపునిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్రాంతి 2027కి స్టార్ హీరోల సినిమాల సందడి..

సంక్రాంతి 2027కి స్టార్ హీరోల సినిమాల సందడి..

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

ట్యాగ్లు
టాక్సిక్టాక్సిక్ ది మూవీయశ్ఆగస్టు 26న టాక్సిక్టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ విడుదలటాక్సిక్ సినిమాకన్నడ సినిమాయశ్ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
AMB సినిమాస్‌లో ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్..
సినిమాలు

AMB సినిమాస్‌లో ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్..

సంక్రాంతి 2027కి స్టార్ హీరోల సినిమాల సందడి..
సినిమాలు

సంక్రాంతి 2027కి స్టార్ హీరోల సినిమాల సందడి..

 ‘టాక్సిక్’  అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...
సినిమాలు

‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...
జనరల్

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?
గాసిప్స్

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..
గాసిప్స్

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...
సినిమాలు

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!