29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Nithish 06:16 PM, 29 ఆగస్టు, 2026
క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘ఉన్మాదం’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. కుంచకో బోబన్‌, లిజోమోల్‌ జోసే, రైనా రాధాకృష్ణన్‌, సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 4 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను ఓటీటీ సంస్థ విడుదల చేసింది.

‘నాయట్టు’, ‘జోసెఫ్‌’ వంటి చిత్రాలకు కథలు అందించిన షాహి కబీర్‌ ఈ సినిమాకు స్క్రిప్ట్‌ అందించగా, ఎడిటర్‌ కిరణ్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తూనే రచయితగా మారాలని కలలు కనే షెల్లీ అనే పోలీస్‌ అధికారి చుట్టూ కథ సాగుతుంది. ఆరేళ్ల క్రితం మూసివేసిన కేసును అతడు మళ్లీ ఎందుకు తెరిచాడు? ఆ కేసు గురించి అందరూ ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే దాని వెనుక శాపం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’

ఓటీటీలోకి వచ్చేసిన ఆలియా భట్ ‘ఆల్ఫా’

ఓటీటీలోకి వచ్చేసిన ఆలియా భట్ ‘ఆల్ఫా’

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

ట్యాగ్లు
ఉన్మాదంకుంచకో బోబన్మలయాళ సినిమాక్రైమ్ థ్రిల్లర్సోనీలివ్ఓటీటీ రిలీజ్లిజోమోల్ జోసేసిద్ధిఖీమలయాళ చిత్రాలుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌
క్రీడలు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!