11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Writer: Chandrika 07:54 PM, 22 జూన్, 2026
బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 20 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుండగా, మొత్తం డీఏ 38 శాతానికి చేరనుంది. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం దశలవారీగా లక్ష ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. అందులో మూడో వంతు ఉద్యోగాలను మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపింది. అన్నపూర్ణ యోజనకు ₹36,000 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కోసం ₹550 కోట్లు కేటాయించింది. రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు ₹5,000, రాజకీయ కారణాలతో జైలు జీవితం గడిపిన వారికి ₹10,000 పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే స్థానిక అభివృద్ధి నిధిని ₹70 లక్షల నుంచి ₹1 కోట్లకు పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ట్యాగ్లు
పశ్చిమ బెంగాల్ బడ్జెట్బీజేపీ ప్రభుత్వంస్వపన్ దాస్‌గుప్తాడీఏ పెంపుప్రభుత్వ ఉద్యోగాలుఅన్నపూర్ణ యోజనపింక్ కార్డ్సంక్షేమ పథకాలుబెంగాల్ రాజకీయాలురాష్ట్ర బడ్జెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!