10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

Writer: Nithish 07:09 AM, 10 ఆగస్టు, 2026
పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 13తో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య కీలక బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026పై చర్చ ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రతిపాదిత బిల్లులపైనా అనిశ్చితి నెలకొంది.

మిగిలిన కొద్ది రోజుల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, పార్లమెంట్‌లో తమ వ్యూహాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. సమావేశాలు ముగిసే వరకు ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించాయి. అయితే సోమవారం లోక్‌సభ అధికారిక ఎజెండాలో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ వంటి కీలక అంశాలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి

మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

ట్యాగ్లు
పార్లమెంట్ సమావేశాలువర్షాకాల సమావేశాలులోక్‌సభఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుడీలిమిటేషన్ బిల్లుమహిళా రిజర్వేషన్కాంగ్రెస్విపక్షాలుపార్లమెంట్ ఎజెండాకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
జనరల్

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు
జనరల్

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ
రాజకీయాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు
క్రీడలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు
జనరల్

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్
జనరల్

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్

మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి
రాజకీయాలు

మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన కిట్లలో బస్తర్‌ కళాకారుల కళావైభవం
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన కిట్లలో బస్తర్‌ కళాకారుల కళావైభవం

గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి
జనరల్

గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు