7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌సీఆర్‌ఏపై షర్మిల వార్నింగ్.. అసలు కారణం ఇదే!

Writer: Shivani K 12:55 PM, 7 ఆగస్టు, 2026
ఎఫ్‌సీఆర్‌ఏపై షర్మిల వార్నింగ్.. అసలు కారణం ఇదే!

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న సంస్థలకు అనుకూలంగా, ఇతర స్వచ్ఛంద సంస్థలపై కఠిన నిబంధనలు విధించేలా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇది పాలన కాదని, చట్టం పేరుతో అధికార దుర్వినియోగమని విమర్శించారు.

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు స్వతంత్ర గొంతులను అణిచివేసేందుకు, వివక్షను ప్రోత్సహించేందుకు ప్రయత్నమని షర్మిల పేర్కొన్నారు. సమాజ సేవ చేసే సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ విధించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించారని, స్వేచ్ఛను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

ట్యాగ్లు
వైఎస్ షర్మిలఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుకాంగ్రెస్ పార్టీరాహుల్ గాంధీమోదీ ప్రభుత్వంరాజకీయ వార్తలుఏపీసీసీప్రజాస్వామ్యంరాజకీయ విమర్శలుజాతీయ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..
జనరల్

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ
జనరల్

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
జనరల్

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్
జనరల్

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్
జనరల్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్
సినిమాలు

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్
సినిమాలు

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్
సినిమాలు

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?
సినిమాలు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!