24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

Writer: Chandrika 08:57 AM, 7 ఆగస్టు, 2026
అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థతో పాటు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వినతిపత్రం సమర్పించింది. భారతి సిమెంట్స్‌, ఫ్రెంచ్‌ గ్రూప్‌ వికాట్‌ వంటి బహుళజాతి సంస్థలను బెదిరిస్తూ వాటి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. అలాగే మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది.

అదేవిధంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాదిగా ప్రజలు హాజరవుతున్న కార్యక్రమాల్లో కూడా జగన్‌కు తగిన పోలీసు రక్షణ కల్పించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తమ వినతిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీఅమిత్‌ షాఆంధ్రప్రదేశ్వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసీబీఐ విచారణమెగా డీఎస్సీభారతి సిమెంట్స్వికాట్రాజకీయ ఆరోపణలుశాంతిభద్రతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్
సినిమాలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్
సినిమాలు

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
జనరల్

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!