Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

Writer: Harika S 01:09 PM, 7 జులై, 2026
కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. ఈ ఘటనపై సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున్‌తో పాటు తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని డీఎంకే ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారంలో సీఎం విజయ్‌తో పాటు ఇతర టీవీకే నేతలపై బహిరంగ ప్రకటనలకు ఎలాంటి న్యాయపరమైన ఆంక్షలు ఉండవని స్పష్టమైంది. ఇక ఘటనకు సంబంధించిన ఇతర న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

ట్యాగ్లు
విజయ్సుప్రీంకోర్టుకరూర్ తొక్కిసలాటతమిళనాడుటీవీకేడీఎంకే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక
క్రీడలు

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు
జనరల్

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!
జనరల్

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు
క్రీడలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ
జనరల్

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట
రాజకీయాలు

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు
జనరల్

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్
జనరల్

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ
జనరల్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

చైనాలో వరదల బీభత్సం..
జనరల్

చైనాలో వరదల బీభత్సం..

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు
సినిమాలు

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!