
రాజకీయాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మహాపరీక్ష కోసం కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించారు. బ్లూ టీమ్‌కు రామ్ ప్రసాద్ లీడర్‌గా ఎంపిక కాగా, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు.
బ్లూ టీమ్‌లో రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. రెడ్ టీమ్‌లో రోహిత్, అమన్, వంశీ, శాలినీ, శ్రిష్టి, చరణ్, ఝాన్సీ, చైత్ర సభ్యులుగా ఉన్నారు.
ఇక బ్లూ, రెడ్ టీమ్‌ల మధ్య జరిగే మహాపరీక్షలో కంటెస్టెంట్లకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. టీమ్‌వర్క్, వ్యూహాలు, వ్యక్తిగత ప్రతిభతో పాటు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది కీలకంగా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి టీమ్ పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!