8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

Writer: Harika S 10:22 AM, 8 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ తర్వాత తొలి రోజే ఇంట్లో హైడ్రామా మొదలైంది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే నామినేషన్స్, ప్రధాన టాస్క్‌లు ప్రారంభం కాకముందే ఒకరిపై ఒకరు అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ గొడవలకు దిగారు.

తొలి ఎపిసోడ్‌లో టాలీవుడ్ నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయుడు మధ్య జరిగిన వాడీవేడి వాగ్వాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రారంభం నుంచే త్రిగుణ్ ప్రతి విషయంలో రోహిత్‌ను టార్గెట్ చేస్తున్నాడనే చర్చ కూడా ప్రేక్షకుల్లో మొదలైంది.

ఇదిలా ఉండగా, కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కీలక హెచ్చరిక చేశారు. తామింకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదని, వచ్చే వారం చాలా మంది ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఆట మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..

బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..

బిగ్ బాస్ తెలుగు 10 డే 1: త్రిగుణ్ vs రోహిత్ నాయుడు.. మొదటి రోజే ఇంట్లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 డే 1: త్రిగుణ్ vs రోహిత్ నాయుడు.. మొదటి రోజే ఇంట్లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 డే 2 ప్రోమో 1 వచ్చేసింది.. ఇంట్లో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 2 ప్రోమో 1 వచ్చేసింది.. ఇంట్లో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగు సీజన్ 10త్రిగుణ్రోహిత్ నాయుడుబిగ్ బాస్ డే 1బిగ్ బాస్ హౌస్తెలుగు రియాలిటీ షోబిగ్ బాస్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
రాజకీయాలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

బంగారం ధరలు మళ్లీ పైపైకి
బిజినెస్

బంగారం ధరలు మళ్లీ పైపైకి

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం మహాపరీక్ష నుంచి బయటపడేది ఎవరు?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం మహాపరీక్ష నుంచి బయటపడేది ఎవరు?

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...
సినిమాలు

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!
షోస్

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు
జనరల్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా