17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

Writer: Chandrika 04:14 PM, 17 జూన్, 2026
అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బౌండరీతో శతకం పూర్తి చేసుకున్న గిల్ కేవలం 77 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన గిల్, కెప్టెన్‌గా తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 21వ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు ఇషాన్ కిషన్ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 71 బంతుల్లోనే 103 పరుగులు చేసి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. విశేషంగా, ఒకే ఓవర్లో గిల్, ఇషాన్ ఇద్దరూ తమ సెంచరీలను పూర్తి చేశారు. ఈ అద్భుత భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

ట్యాగ్లు
భారత్ అఫ్గానిస్థాన్శుభ్‌మన్ గిల్ఇషాన్ కిషన్టీమిండియావన్డే క్రికెట్సెంచరీభారత కెప్టెన్క్రికెట్ వార్తలుఅఫ్గానిస్థాన్INDvsAFG
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?
సినిమాలు

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?
జనరల్

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు
జనరల్

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు
జనరల్

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!