22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విండోస్ 11 అప్‌డేట్స్‌పై కీలక మార్పులు...

Writer: Chandrika 10:05 PM, 27 ఏప్రిల్, 2026
విండోస్ 11 అప్‌డేట్స్‌పై కీలక మార్పులు...

మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 అప్‌డేట్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అప్‌డేట్స్ పెండింగ్‌లో ఉంటే యూజర్లు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకున్న మైక్రోసాఫ్ట్, యూజర్లకు మరింత సౌకర్యాన్ని కల్పించేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇకపై 35 రోజుల పరిమితిని దాటి అప్‌డేట్స్‌ను వాయిదా వేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి 35 రోజులకు ఒకసారి పొడిగించుకుంటూ అవసరమైనంతకాలం అప్‌డేట్‌ను పోస్ట్‌పోన్ చేయవచ్చు. అలాగే, క్యాలెండర్‌లో నిర్దిష్ట తేదీని ఎంచుకుని అప్‌డేట్‌ను షెడ్యూల్ చేసుకునే సదుపాయం కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా, అప్‌డేట్‌తో సంబంధం లేకుండా రీస్టార్ట్ లేదా షట్‌డౌన్ చేసుకునే అవకాశం కల్పించడం యూజర్లకు పెద్ద ఉపశమనం. ప్రస్తుతం ఈ ఫీచర్ విండోస్ ఇన్‌సైడర్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ట్యాగ్లు
విండోస్ 11 అప్‌డేట్మైక్రోసాఫ్ట్ మార్పులుసాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్పీసీ సెట్టింగ్స్విండోస్ ఇన్‌సైడర్అప్‌డేట్ వాయిదాటెక్నాలజీ వార్తలుయూజర్ అనుభవంఆపరేటింగ్ సిస్టమ్కంప్యూటర్ చిట్కాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!