29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

Writer: Pooja 10:08 AM, 29 జులై, 2026
ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు కొనసాగడంతో నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2.5 శాతం ఎగసింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలపై వచ్చిన వార్తలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.76 వద్ద బలపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి.

గత ముగింపు 76,765 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఉదయం 9:40 గంటలకు 761 పాయింట్లు పెరిగి 77,527 వద్ద ట్రేడైంది. నిఫ్టీ కూడా 219 పాయింట్లు లాభపడి 24,204 వద్ద కొనసాగింది. కేపీఐటీ టెక్నాలజీస్, స్విగ్గీ, కోఫోర్జ్, సెయిల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో నిలవగా, ఫీనిక్స్ మిల్స్, మదర్సన్, కేఫిన్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీజీ పవర్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీలు కూడా లాభాల్లో కొనసాగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు

రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..

ట్యాగ్లు
సెన్సెక్స్నిఫ్టీఐటీ షేర్లుస్టాక్ మార్కెట్ఇన్ఫోసిస్విదేశీ మదుపర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్
జనరల్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ
జనరల్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
జనరల్

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ
జనరల్

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ
జనరల్

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ